Sunday 23 September 2012

The greatest thing for human is born poetic !!

As a poet..

I create a lea jet of new ideas & movements
which make a radical departure from the old
I'm a trendsetter who infuses a new life & vitality
into poetry by anchoring it to the rock of realism

Brings down poetry from high heavens
to the muddy earth --
A soul-stirring song of travails of human existence

As a pioneer of progressive world, I challenge
the age old practices and the out dated world..

I'm a movement
I'm a an extension
I'm a sound...
I'm the timeless voice

-- The greatest thing for human, we should always remember, is born poetic !!

ప్రభంజనం వలె హోరేత్తండి
భావ వేగముగా ప్రసరించండి
వర్షకాభ్రమల ప్రళయ ఘోషవలె
ఫెళ ఫెళ ఫెళ విరుచుకుపడండి
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం

"కవీ! నీగళ గళన్మంగళ
కళాహాళహళాహళిలో
కలిసిపోతిని ! కరిగిపోతిని !
కానరాకే కరిగిపోతిని"

"యాడికి పోతివీ ఈ రాత్రి -- అవతలి గట్టుకు
సాహిత్య క్షేత్రమంతట ప్రసవించి విస్తరించనీకి"

Friday 21 September 2012

September 30 -- తెలంగాణ మార్చ్: అబ్ కర్నా హై.. యా తో మర్నా హై..












September 30 -- తెలంగాణ మార్చ్
అబ్ కర్నా హై.. యా
తో మర్నా హై..

హమ్ హైదరాబాద్ షెహర్ జాయేంగే
తెలంగాణ మార్చ్ జరూర్ కరేంగే
చార్ కరోడ్ అవామ్ కా యే కెహన హై
హజారో షహీదొంక యే తమన్నా హై

హమ్ లాఠి గోలి ఖాయేంగే
లెకిన్ లడాయి నహి చోడేoగే
హమ్ షేర్ బన్ కే ఆగే బడేoగే
మర్నే సే కభి నహి డరెంగే
హమ్ వీర్ బన్ కే జాయేంగే
హమారా హక్ చీన్ లేంగే
ఖత్రే కే బారే మే న సోచేంగే
ఖుదా భీ హమారా సాత్ హై ||

హమ్ హైదరాబాద్ షెహర్ జాయేంగే
అరె JAC క యే కెహన కెహన హై
ట్యాంక్ బండ్ పే ఫౌజ్ కా మార్చ్ కరేంగే
దుష్మన్ కా దిల్ హిలాయేంగే
డిల్లీ కొ గల్లీ పే లాయేంగే
చలో కదమోన్సే కదం మిలాకే
జీత్ కొ తస్వీర్ బనాకే మంజిల్ పహుంచ్ తే హై
జరూర్ తెలంగాణ కొ హాసిల్ కరేంగే ||

తెలంగాణ హమారా జాన్
తెలంగాణ హమారా జమీన్
తెలంగాణ హమారా హక్
తెలంగాణ హమారా తమన్నా
తెలంగాణ హమారా ధడ్కన్

హమ్ చాహే తెలంగాణ
తెలంగాణ పాయేంగే
తెలంగాణ లాయేంగే
తెలంగాణ ఆయేగీ..ఆయేగీ..ఆయేగీ..

యే షేర్ తెలంగాణ.. యే వీర్ తెలంగాణ
జై హింద్... జై తెలంగాణ.. జై జై తెలంగాణ

--
నిశాంత్ దొంగరి (మేరీ క్యురీ ఫెల్లో)