tag:blogger.com,1999:blog-2756397970349448846.post4963642547938707245..comments2023-08-24T12:09:43.919+01:00Comments on Red Man's Words: కేసీఆర్ ఏం చేశారు ? -- కట్టా శేఖర్ రెడ్డి Dr Nishanth Dongarihttp://www.blogger.com/profile/07123570308117193001noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2756397970349448846.post-58803173374209786642013-08-04T05:28:44.747+01:002013-08-04T05:28:44.747+01:00నిజం....బాగా విశ్లేషించారు...మోత్కుపల్లి మాటలు పేప...నిజం....బాగా విశ్లేషించారు...మోత్కుపల్లి మాటలు పేపర్ లో చదివి "వీడికెమైనా పిచ్చి లేసిందా మేడం " అన్న ఒక సాధారణ ఆటో డ్రైవర్ ను, ఒక స్వీపర్ ను ఊళ్ళల్లో చూసాను. చాలా సంతోషమయింది వాళ్ళ స్పందన కు. కానీ వీళ్ళు ఎన్నికల్లో ఎవరు డబ్బులిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తారు. ఎలా అయితే తెలంగాణ వస్తుందో వీళ్ళకు తెలియదు. కానీ అన్నీ తెలిసిన చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నడని.... రహస్యం గా దందాలు చేస్తున్నడని అంటున్నరు. వాళ్ళ అవగాహన కు వాళ్ళను వదిలేయడం తప్ప ఏం చేయగలం? ఎలాంటి ఓట్ల తో అవసరం లేకుండా నిశ్శబ్దం గా సిడబ్ల్యుసి తెలంగాణ ను అమోదించింది. కానీ సీమాంద్ర వాళ్ళ తెచ్చిపెట్టుకున్న ఉద్యమాన్ని చూస్తే మళ్ళీ ఏమవుతుందో అని భయమేస్తుంది. ఇప్పుడు కూడా కేసీఆర్ సంబరాలు వద్దని చెప్తూ మన తెలంగాణ మనకెలా ఉండాలో అర్ధం చేయిస్తున్నడు. ఇన్ని రోజులు అన్యాయం గా అనుభవిస్తున్నవి పోతయంటే గట్లనే రెచ్చిపోతరు. చూడడం మన వంతు అని తెలిసినా ఏమయితదో అన్న భయం నాలాంటి సాధారణ ప్రజలల్లో. <br /> subhashini poreddyhttps://www.blogger.com/profile/06554645346476189311noreply@blogger.com