లాల్ సలాం అంటే చాలా మంది అదేదో (కేవలం) నక్షలైట్లకు, అతి వాదులకు సంబందించిన నినాదం గా పరిగనిస్తారు...
ఎరుపు లో తల్లి నుదిటి మీద వుండే సింధూరం లాంటి అమ్మ తనం వుట్టి పడతది, (రక్త సంబంధం లాంటి) అన్నలక్కల ఆప్యాయత కనపడ్తడి. పురోహితుడు పెట్టె తిలకం లో ఉన్న రక్షణ లాంటిది .. సూర్యుడు పొద్దున్న పొడిసే వెలుగు లాంటిది... మరి ఎందుకురా ఎరుపంటే భయం?
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం
అడవి కొరకు భూమి కొరకు పీడుతుల విముక్తి కొరకు
సాగే ప్రతి లాడాయిలో సాహసులై పోరాడిన
వీరులారా శూరులార ఉద్యమ యోదుల్లార
అందుకోండి కోట్లాది శ్రమ జీవుల లాల్ సలాం
|| లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం ||లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం
అడవి కొరకు భూమి కొరకు పీడుతుల విముక్తి కొరకు
సాగే ప్రతి లాడాయిలో సాహసులై పోరాడిన
వీరులారా శూరులార ఉద్యమ యోదుల్లార
అందుకోండి కోట్లాది శ్రమ జీవుల లాల్ సలాం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో
కారాపు నీళ్ళు జల్లి వడిసేటి రాళ్ళు విసిరి
రజాకార్ల నెదిరించిన మన బిడ్డ రావి నారాయణ
అన్నా రావన్న అందుకో లాల్ సలాం
|| లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం ||
కొలువు కొరకు విలువ కొరకు తెలంగాణ తల్లి కొరకు
నడిచిన స్వరాష్ట్ర పోరులో తూటాలకు బలి అయిన
వీరులారా ధీరులారా విద్యార్ది అమరులార
అందుకోండి నేటి తరం యువకులా లాల్ సలాం
|| లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం ||