జైతెలంగాణ... ఇది ఓరుగల్లు పోరు నినాదం
తెలంగాణ పోరాటంలో మేము సైతం అంటూ విద్యార్థిలోకం గళమెత్తింది... రాష్ట్ర సాధనే లక్ష్యంగా... రాజీనామా చేసిన ప్రజావూపతినిధులకు సంఘీభావంగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు కదం తొక్కారు.
Courtsey: namasthetelangaana.com
No comments:
Post a Comment